Game Changer: గేమ్ ఛేంజర్ మూవీ నుండి వర్కింగ్ స్టిల్స్..! 3 d ago
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో రానున్న గేమ్ ఛేంజర్ మూవీ నుండి వర్కింగ్ స్టిల్స్ రిలీజ్ అయ్యాయి. రామ్ చరణ్ కు దర్శకధీరుడు శంకర్ సీన్ వివరిస్తున్న ఫోటో, నటి అంజలి ఫోటో, కియారా అద్వానీ- రాంచరణ్ జంటగా ఉన్న ఫోటోతో పాటు ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్న ఎస్ జే సూర్యతో రాంచరణ్ ఉన్న ఫోటోలను మేకర్లు విడుదల చేసారు. కాగా జనవరి 10న థియేటర్ లు మోత మోగిపోతాయి అని పేర్కొన్నారు.